జై సమైక్యాంద్ర
7, సెప్టెంబర్ 2013, శనివారం
2, జూన్ 2011, గురువారం
ఎం వి ఆర్ శాస్త్రి గారి ఆంధ్రుల కథ ఆసాంతం చదివారా... కనీళ్ళు పెట్టాల్సిందే
http://www.andhrabhoomi.net/book/andhrula-kadha-905
http://www.andhrabhoomi.net/book/andhrula-kadha-906
http://www.andhrabhoomi.net/book/andhrula-kadha-906
18, డిసెంబర్ 2009, శుక్రవారం
కలబడండి - తిరగబడండి, తెలుగు స్వాతంత్రాన్ని సాధించండి
కలబడండి - తిరగబడండి,
ఆనాడు జిన్నా భారత దేశాన్నివిడదీసినప్పుడు ప్రజలెంత కన్నీరు పెట్టారో అందరికీ తెలుసు, అలాంటి సంఘటనే ఈనాడు మరల జరుగుతోంది. ఒక సంస్కృతి ఒక సాంప్రదాయం మరియు విలువలు లేని వ్యక్తి వచ్చి మన తెలుగు వారిని వెరుచేస్తూ మనసులు శాసిస్తూ వుంటే మనసెంత వేదన అనుభవిస్తూ వుందో.
మరల మరల ఓడిపోవద్దు మనం, మన సంస్కృతి కోల్పోవద్దు మనం
కలబడండి - తిరగబడండి,
తెలుగు స్వాతంత్రాన్ని సాధించండి.

29, నవంబర్ 2008, శనివారం
అశ్రుతర్పణం
కరడు కట్టిన దుర్మార్గుల దుశ్చర్యలు.
అసువులు బాసిన సహోదరులకు అశ్రునీరాజనం.
అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన సిపాయిలకు వందనం.
అసువులు బాసిన సహోదరులకు అశ్రునీరాజనం.
అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన సిపాయిలకు వందనం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)