కలబడండి - తిరగబడండి,
ఆనాడు జిన్నా భారత దేశాన్నివిడదీసినప్పుడు ప్రజలెంత కన్నీరు పెట్టారో అందరికీ తెలుసు, అలాంటి సంఘటనే ఈనాడు మరల జరుగుతోంది. ఒక సంస్కృతి ఒక సాంప్రదాయం మరియు విలువలు లేని వ్యక్తి వచ్చి మన తెలుగు వారిని వెరుచేస్తూ మనసులు శాసిస్తూ వుంటే మనసెంత వేదన అనుభవిస్తూ వుందో.
మరల మరల ఓడిపోవద్దు మనం, మన సంస్కృతి కోల్పోవద్దు మనం
కలబడండి - తిరగబడండి,
తెలుగు స్వాతంత్రాన్ని సాధించండి.
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)

2 వ్యాఖ్యలు:
ఆపేశావేం. ఇంకా వ్రాయచ్చుగా.
ఎవరి తో కలబడాలి...ఎందుకు కలబడాలి....నా తోటి సోదరుని తో నేను కలబాడల్న? తిరగ బడాలా నేను ....ఎవ్వరి పై తిరగ బడాలె ....ఇలాంటి రాతలు రాసి నందుకు నీ పై తిరగ బడాలె ....కుటిల రాజకీయ నాయకుల చేతుల్లో ద్వంసం అవుతున్న ప్రజల మనస్సులకు కారం పూస్తున్న నీ పై తిరగ బడాలె...........
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి